Dayyalu|దయ్యాలు
- Author:
- Pages: 148
- Year: December-2024
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹125.00
అక్షరాలా వెంటాడే అరుదైన తెలుగు కథలు
తెలుగు సాహిత్యంలోని అరుదైన కథలైన ఈ 'దయ్యాలు' అలనాడు అందరినీ అలరించాయి. దాదాపు తొమ్మిది దశాబ్దాల తరువాత మళ్ళీ ఇలా కొత్త పుస్తకరూపం దాల్చి మీ చెంతకు వచ్చాయి. ఈ కథలన్నీ పాశ్చాత్య ప్రభావం లేని పదహారణాల తెలుగుదనపు దయ్యాల కథలు. తెలుగు సాహిత్యంలో దయ్యాల కథలతో వచ్చిన మొదటి సంపుటిగా పరిగణించదగిన స్థానాపతి రుక్మిణమ్మ రచన ఇది.
Tags: Dayyalu, దయ్యాలు, Stanapathi Rukminamma, స్థానాపతి రుక్మిణమ్మ, సంపాదకుడు: మోదుగుల రవికృష్ణ, Modugula Ravi Krishna, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ, Analpa Books, 9789393056481,