December Poolu-2024|డిసెంబర్ పూలు-2024
- Author:
- Pages: 120
- Year: December-2024
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹125.00
ఆమె సూర్యోదయం అతని వెచ్చదనం.
ఆమె గళం అతనికి సంగీతం.
ఇంత జరుగుతున్నా వాళ్ళిద్దరి మదిలో
ఎక్కడో చిన్న సంకోచం!
*****
మా ఊర్లోని పెత్తందార్ల పిలగాల్లు “అరె!
సివిల్స్ లో తండ్రి గురించి వ్యాసం
వ్రాయమనొస్తే వీడు ఏ తండ్రి గురించి
వ్రాస్తాడురా? అని నవ్వుకున్నారట.
*****
మొదటి కొడుకుని ఎలా
మరచిపోతుంది బావా, విడ్డూరం
కాకపోతేనూ? వాడి గురించి ఒక్కటంటే
ఒక్క మాట, పలుకు లేదు. స్త్రీగా
మృదుత్వాన్ని కోల్పోయిందా నా చెల్లి?
*****
ఇంతమంది నా కళ్ళ ముందు
తిరగతన్నా ఆడి మీదెందుకో మనసు.
యాడుండాడో, ఏం జేస్తన్నాడో అని
ఆలోసెన. ఆ యదవ ఏనాడన్నా ఒకతూరి ఇటేపు రాకపోతాడా
అనుండేది.
*****
ఇన్ని దశాబ్దాలలో ఎన్నో ప్రభుత్వాలు
మారాయి. కానీ వేశ్యల పరిస్థితి,
రైతుల పరిస్థితి దిగజారుతూనే ఉంది.
*****
మనసు బాగోలేని మనుషుల
మనసు బాగు చేయడమే...
మనసు బాగోలేని మనుషుల
మనసుకి మందు.
*****
వెళ్ళిపోతున్న రాణితో సెల్ఫీ దిగింది
సునంద. “నీకు ఉద్యోగం వచ్చాక చెప్పు,
సోషల్ మీడియాలో పెట్టుకుంటాను.
నీ కథ కొంతమందికైనా
స్ఫూర్తినిస్తుంది,” అంది
Tags: December Poolu-2024|డిసెంబర్ పూలు-2024, 9789393056917, సంపాదకత్వం-సుజాత వేల్పూరి, బలరామ్, Analpa Books