Gandhitva Nunchi Hindutva Daka|గాంధీత్వ నుంచి హిందుత్వ దాకా
- Author:
- Pages: 280
- Year: Nov-2022
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹295.00
కల్లూరి భాస్కరం వ్యాసాలు
(1915-2015, ఆ తర్వాత)
...మరికొన్ని సంగతులు
తెలుగు రచయితలలో మోదీని ఇంతగా అధ్యయనం చేసినవారు మరొకరు లేరు... ఈ పుస్తకంలోని వ్యాసాలలో ఒక్క వాక్యం కూడా వ్యర్థమైనది కాదు. ప్రతి అక్షరం ఆలోచనాత్మకమైనది. పాఠకులచేత ఆసక్తికరంగా చదివిస్తూ వారి అవగాహనను పెంచుతూ వర్తమాన రాజకీయాలపైన వారిని వ్యాఖ్యాతలుగా తయారు చేసే వ్యాసాల సమాహారం ఇది.
-కొండుభట్ల రామచంద్రమూర్తి (సీనియర్ పత్రికారచయిత, ప్రసిద్ధ సంపాదకుడు)
కల్లూరి భాస్కరం వ్యాఖ్యలలో తగు సమాచారం, లోతైన వివేచన, బలమైన తర్కం, అడుగడుగునా కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. ప్రాచీన సాహిత్యం, భారతదేశ చరిత్రల జోడింపు వల్ల అవి మరింత సంపద్వంతమయ్యాయి. వీటన్నింటినీ తన రచనాశీలతలో రంగరించుకున్న తెలుగు పత్రికావ్యాఖ్యాత మరొకరెవరూ కనీసం నా దృష్టిలో లేరు.
-టంకశాల అశోక్ (సీనియర్ పత్రికారచయిత, ప్రసిద్ధ సంపాదకుడు)
Tags: గాంధీత్వ నుంచి హిందుత్వ దాకా, కల్లూరి భాస్కరం, అస్త్ర పబ్లిషర్స్, Gandhitva Nunchi Hindutva Daka, Kalluri Bhaskaram, Astra Publishers