GURU DUTT-A Biography|గురు దత్-ఓ వెన్నెల ఎడారి

GURU DUTT-A Biography|గురు దత్-ఓ వెన్నెల ఎడారి

  • ₹695.00

గురు దత్-ఓ వెన్నెల ఎడారి

  • జీవితంలో గురు దత్ వంటి మిత్రుడు మళ్ళీ నాకు లభించలేదు. చాలా సత్తా ఉన్నవాడు. మరిన్ని సినిమాలు తీసివుండాల్సింది. -- దేవ్ ఆనంద్, సుప్రసిద్ధ హిందీ సినీనటుడు
  • గురు దత్ సంగీతాభిరుచిని కొనియాడటానికి మాటలు చాలవు. ఆయన ప్రతి పాటనూ విరామం కోసం కాకుండా కథనంలో భాగంగా తీశారు. -- శ్యామ్ బెనెగళ్, ప్రసిద్ధ దర్శకుడు
  • గురు దత్ పాటలను కథలో వాడిన తీరు, పాటలను చిత్రీకరించిన విధానం నాకు ఇష్టం. ఆయన స్థాయే వేరు. -- మణిరత్నం, ప్రముఖ దర్శకుడు
  • గురు దత్ కథలు చాలామటుకు లోతైన వ్యక్తిగతాంశాలు. అయినా అవి అందరినీ కదిలించాయి. మరణానంతరం విజయాన్ని సాధించిన అరుదైన దర్శకుల్లో ఆయన ఒకరు. -- అనురాగ్ కశ్యప్, ప్రముఖ దర్శకుడు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: GURU DUTT-A Biography, గురు దత్-ఓ వెన్నెల ఎడారి, P. Jyothi, పి. జ్యోతి, Analpa Book Company. అనల్ప బుక్ కంపెనీ, 9789393056740