Kotta Talupu|కొత్త తలుపు - కాళ్ళకూరి శైలజ కథలు

Kotta Talupu|కొత్త తలుపు - కాళ్ళకూరి శైలజ కథలు

  • ₹150.00

కొత్త తలుపు - కాళ్ళకూరి శైలజ కథలు

“ఊరెక్కడుందిలే ఇగ! నీ పిచ్చి గానీ!!”

పెద్దాయన నిర్వేదంగా తల ఎత్తాడు, “గువ్వ కూడు కన్నా ఎళ్లాల,

గూటిలో నన్నా ఉండాల, వలసెళ్ళిపోతే?!...”

******

బతుకు బండి ప్రయాణించే దారులు ఒక్కోసారి పక్కావి,

ఒక్కోసారి కచ్చావి. పూలబాట మీద వెళ్తే పూలు తొక్కేసాం అనుకోవాలా? ముళ్లబాట ఎదురైతే ప్రయాణం ఆపేస్తామా?

******

“ఏవయ్యా? పూజ చేస్తే సొంత పూల్తోనో,

కొనుక్కునో చెయ్యాలి. ఇప్పుడీ దొంగిలించిన

పూలెట్టకపోతే ఏ దేవుడేడిచేడూ..?”

******

విమల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది.

అవన్నీ తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో!

విమల తాకట్టు విడిపించుకుంది.

చాలా మందికి దాని అవసరం రాకుండా చేస్తోంది.

******

 "ఆంటీ! మన చుట్టూ ప్రపంచం, కాలం రెండు ప్రవాహాలు.

మనం ఎలా ఈదాలో మనకు మనమే ఎంచుకోవాలి."

******

మనసు చేసే అతిపెద్ద మోసాల్లో

'నాకే అవకాశం వస్తే' అనే ఒక మాట ఉంటుంది.

అదొక్కటే నేనెప్పుడూ అన్లేదు, అనుకోలేదు కూడా.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Kotta Talupu, కొత్త తలుపు, కాళ్ళకూరి శైలజ, Kallakuri Sailaja, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్