Maro Prasthanam | మరో ప్రస్థానం
- Author:
- Pages: 118
- Year: 2020
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹100.00
ఇవి నక్సల్బరీ నిప్పు రవ్వలు. ఇవి శ్రీకాకుళం విప్లవాగ్నులు. ఇవి పీడిత ప్రజల కెరటాల పాటలు. ఇవి విప్లవ యోధుల బలిదానాల బాటలు. ఇవి నాయకత్వపు వెలుతురు బావుటాలు. ఇవి విరసం దశాబ్దంలో
మంటల చేత మాట్లాడించి
రక్తం చేత రాగాలాపన చేయించిన
మహాకవి శ్రీశ్రీ 'మరో ప్రస్థానం' గీతాలు.
Tags: మరో ప్రస్థానం, Maro Prasthanam, sri sri, శ్రీశ్రీ