Urvasi|ఊర్వశి
- Author:
- Pages: 126
- Year: 2022
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹150.00
కాళిదాసు నాటకానికి నవలారూపం
భారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటినుంచి నేటిదాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో 'మాళవికాగ్నిమిత్రమ్', 'విక్రమోర్వశీయమ్', 'అభిజ్ఞాన శాకుంతలమ్' దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించటానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలారూపంలోకి తీసుకురావాలని 'అనల్ప' సంకల్పించింది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, రాణి శివశంకర శర్మ కృషి ఫలితంగా ఇప్పటికే 'మాళవిక', 'శకుంతల' నవలలు మీ చెంతకు వచ్చాయి. ముచ్చటగా మూడోనాటకం 'విక్రమోర్వశీయమ్'ని ఇదిగో ఇలా 'ఉర్వశి'గా ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం. ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి ఎంతో శ్రమించి ఈ నవలను రచించారు. 'ఊర్వశి'ని అర్థం చేసుకోవటానికి ఉపకరించే అపురూపమైన పరిచయాన్ని కూడా అందించారు.
Tags: Urvasi, ఊర్వశి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ, 9789393056207