Pelli Dhani Puttu Purvotharalu | పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు

Pelli Dhani Puttu Purvotharalu | పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు

  • ₹60.00

    ₹70.00

ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు, Pelli Dhani Puttu Purvotharalu, తాపీ ధర్మారావు, Tapi Dharma Rao