Prema Kathalu | ప్రేమ కథలు
- Author:
- Pages: 128
- Year: 2022
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹150.00
- ''ఎవరైనా మరొకరి కోసం ఎందుకు దుఃఖిస్తారు? ఎవరికి వారికే పుట్టెడు దుఃఖం ఉన్నప్పుడు అన్నాడు సాహిర్, తెలుసా? ఎంత నిజం అది?''
- ''ఆడయినా, మగయినా, ఏమీ ఆశించకుండా ప్రేమించరు. మనం ప్రేమిస్తున్న మనిషి నుంచి కొంతయినా స్పందన ఆశించడం సహజం.''
- ''ప్రేమ చావడం, బతకడం కాదురా... అది అలవాటుగా మారిందంతే...''
- ''కష్టాలొచ్చిన వాళ్ళందరూ ఛస్తా వుంటే ఈ లోకంలో ఎవ్వడూ బతకడు...''
- ''ప్రేమలాంటి విషయంలో ఎవరినయినా సంప్రదించు కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకోవడం మంచిది.''
- ''ప్రేమే అంత గొప్పగా ఉంటే, ప్రతిబింబంతో పనేమిటో?"
- ''ఇంతకూ మీ ఆవిడకు ఎప్పుడైనా తనని ప్రేమించానని చెప్పావా?''
- ''ఒకే రకమైన భావజాలం ఉండేవాళ్లే ప్రేమించుకుంటారురా. మీది ప్రేమో కాదో కూడ నాకు తెలీదు."
- ''అతనిలో ఉన్నాయి అని నేననుకున్న గుణాలు, విలువలు లేవని తెలిసాక అతన్ని ఎలా ప్రేమించమంటావు?''
- ''నువ్వు ఎప్పటికీ ఎవర్నీ ప్రేమించలేవు. నీకు నిన్ను ప్రేమించుకోడానికే హృదయం చాలదు."
Tags: Prema Kathalu, ప్రేమ కథలు, మృణాళిని, 9788194751861, అనల్ప