TAO-Saagipo Haayigaa|డావో - సాగిపో... హాయిగా!

TAO-Saagipo Haayigaa|డావో - సాగిపో... హాయిగా!

  • ₹150.00

TAO-Saagipo Haayigaa-డావో - సాగిపో... హాయిగా!

సర్వోత్తమంగా ఉండాలని మరీ అంత తీవ్రంగా ప్రయత్నించకు. అతిగా కోరుకున్నావో నిజమైన జ్ఞానాన్ని ఎప్పటికీ కనుగొనలేవు. 

------

డావో అనగా ఆ ఒక్కటి-

అదే మొదలు, అదే ముగింపు, అదే సమస్తమూ.

------

మనం ఒక పెద్ద నిగూఢతలో జీవిస్తున్నాం. 

నీవు చూసేదానిలో డావో ఉంది. కానీ నీవు చూసేది డావో కాదు.

------

డావో సర్వాంతర్యామి. అంటే సకల చరాచర సృష్టికి మూలమైన చోదకశక్తి. అది ఒక ఆకృతి కాదు. కేవలం చైతన్యం.

------

ఈ ప్రపంచంలో జననం నీకు పుట్టుక. అంతేగానీ ప్రాణశక్తికి కాదు. మరణం నీవు ఈ లోకం నుంచి తొలగిపోవడం. అంతేగానీ జీవనసౌందర్యానికి కాదు.

------

ఈ విశాల విశ్వంలో పగలు, రాత్రి, ఋతుచక్రంలా అత్యంత సహజంగా, స్వచ్ఛంగా ఉండే మనిషి చాలా అరుదుగా ఉంటాడు. 

------

కన్నీటి నుండే నీకు బలం పెరుగుతుంది. వేదన ద్వారానే నీవు శాంతిని పొందగలవు. అన్నిటికంటే ముఖ్యంగా డావో, కళ, ప్రేమ అనేవి మూడూ ఒక్కటే.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: TAO, డావో, సాగిపో... హాయిగా!, కాళ్ళకూరి శైలజ, Kaallakuri Sailaja, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ, 9789393056962