Vagaru Gnapakala Navvu|వగరు జ్ఞాపకాల నవ్వు -విమల కవిత్వం
- Author:
- Pages: 226
- Year: 29 September 2024
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹250.00
రాసి, తుడిపి, మళ్ళీ రాసినప్పుడే
వాక్యాలు పక్షులై ఎగురుతాయ్
ఒక చిరునవ్వు నక్షత్రమై
నా పెదవుల చివర వెలుగుతుంది
మృతులైన నా సహచరుల నీడలు
నాతో ఇంకా సంభాషిస్తాయి
పొద్దుతిరుగుడు పూలు
సూర్యుడికి ప్రేమలేఖ రాస్తాయి
రేపు మళ్ళీ కనపడే చందమామ
అతడిలా కనపడే అతడే కాకపోవచ్చు
చిన్న గీత ముందు పెద్ద గీత గీసి
నీ కథను మళ్ళీ కొత్తగా మొదలెట్టవచ్చు
నడవాలి అట్లా ఒక్కరుగానో, కొద్దిమందిగానో
గడ్డిపూల కథల్ని వింటూ
Tags: Vagaru Gnapakala Navvu, Vimala Kavitvam, వగరు జ్ఞాపకాల నవ్వు, విమల కవిత్వం, 9789393056504, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ, Analpa Books